Ananya Pandey Photos: ట్రెక్కింగ్ ను ఆస్వాదిస్తున్న లైగర్ బ్యూటీ- ఫొటోలు వైరల్!

Ananya Pandey Photos: ఈ ఏడాది ప్రారంభంలో 'గెహ్రయాన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే.. ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన అనన్య.. అందుకు సంబంధించిన పిక్స్ ను షేర్ చేసింది. 
 

  • Apr 23, 2022, 19:20 PM IST
1 /4

2 /4

3 /4

4 /4