Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!

Keerthy Suresh Latest White gown Pictures goes viral. మహానటి కీర్తి సురేష్ తెల్లటి డ్రెసులో ఏంజెల్‌లా మెరిపోతున్నారు. మహానటి తన అందచందాలతో అందరి చూపును తనవైపు తిప్పుకుంటున్నారు. 
 

1 /7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్.. ఎప్పటికప్పుడు తన సినిమా, హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటారు. నెట్టింట ఆమెకు చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.   

2 /7

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలుగా ఆమె కనిపించనున్నారు.   

3 /7

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలుగా ఆమె కనిపించనున్నారు.   

4 /7

తెలుగులో ఇటీవల విడుదలైన మహేష్ బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేష్ నటించారు. ఆ సినిమాలో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించారు.   

5 /7

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.  

6 /7

అనతికాలంలోనే రామ్, పవన్ కళ్యాణ్, నితిన్, నాని వంటి స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ అగ్ర హీరోయిన్ అయ్యారు.     

7 /7

'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.