Health Drinks: ఈ ఐదు డ్రింక్స్ డైట్‌లో ఉంటే..బీపీ, గుండె వ్యాధి రోగులకు ఉపశమనం

అధిక రక్తపోటు సమస్య అనేది ఇటీవల పెరుగుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక రక్తపోటు కారణంగా..బ్రెయిన్ హేమరేజ్ కావచ్చు. దీన్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని జ్యూస్‌లు తీసుకోవడం మంచిది. 

Health Drinks: అధిక రక్తపోటు సమస్య అనేది ఇటీవల పెరుగుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అధిక రక్తపోటు కారణంగా..బ్రెయిన్ హేమరేజ్ కావచ్చు. దీన్నించి ఉపశమనం పొందేందుకు కొన్ని జ్యూస్‌లు తీసుకోవడం మంచిది. 
 

1 /5

టొమాటో ప్రతి ఇంట్లో ఉండేదే. టొమాటో జ్యూస్ రోజూ తాగుతుంటే రక్తపోటు సమస్య తగ్గుతుంది.

2 /5

పాలకూర శరీరానికి చాలా లాభదాయకం. ఇందులో పొటాషియం తగిన మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రించేందుకు దోహదపడుతుంది. 

3 /5

ఆనపకాయ జ్యూస్ అధిక రక్తపోటు రోగులకు చాలా ప్రయోజనకరం. బీపీ సమస్య ఉన్నవాళ్లు వారానికి కనీసం 4 సార్లు ఆనపకాయ జ్యూస్ తాగడం మంచిది. 

4 /5

బీట్‌రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పెద్దమొత్తంలో పోషక పదార్ధాలుంటాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెద్దగా పడదు. ఈ పరిస్థితుల్లో బీట్‌రూట్ జ్యూస్ బీపీ రోగులకు లాభం చేకూరుస్తుంది. 

5 /5

వాము ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ప్రతిరోజూ వాము నీరు తాగితే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది.