Alekhya Harika Hot Photos: చాలాకాలం తరువాత పొట్టిబట్టల్లో అలేఖ్య హారిక హాట్ ట్రీట్.. జబర్దస్త్ అందాల విందు!

Alekhya Harika Hot Photos: దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించి తద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది హారిక. అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుని తరువాత సోషల్ మీడియాలో మరింత రచ్చ చేస్తోంది. 

  • Dec 30, 2022, 10:48 AM IST
1 /5

సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూనే మరోపక్క యూట్యూబ్ ద్వారా వీడియోలు చేసి దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక మంచి గుర్తింపు తెచ్చుకుంది.    

2 /5

 దేత్తడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆమె దగ్గర అయింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ ఆఫర్ అందుకొని బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువైన ఆమె ఇప్పుడు ఎందుకో కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.     

3 /5

కొంత కాలం క్రితం వరకు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించని ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలు షేర్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.     

4 /5

తాజాగా నాగపూర్ లోని సూలా వైన్ యార్డ్స్ లో ఆమె పొట్టి బట్టల్లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.     

5 /5

అలేఖ్య హారిక రెడ్ షార్ట్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేయండి మరి