Ananya Panday: బీచ్‌లో లైగర్ బ్యూటీ రచ్చ.. బికినీలో అనన్య పాండే అందాలు అదరహో

Ananya Panday Beach Photos: లైగర్ బ్యూటీ అనన్య పాండే బీచ్‌లో అదిరిపోయే ఫొటో షూట్స్‌లో రచ్చ చేస్తోంది. బికినీలో హాట్ షోతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 
 

  • Jan 03, 2023, 16:50 PM IST
1 /5

అనన్య ప్రస్తుతం న్యూ ఇయర్ పార్టీ కోసం థాయిలాండ్  వెళ్లింది. అక్కడ అందాల ఆరబోతతో అరాచకం చేస్తోంది.   

2 /5

టూ పీస్ బికినీలో ఎద అందాలు చూపిస్తూ.. నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.   

3 /5

లైగర్ సినిమాతో సౌత్ మొత్తానికి పరిచమైంది అనన్య పాండే. బాలీవుడ్ బ్యూటీగా అనన్య పాండేకు మంచి క్రేజ్ ఉంది.  

4 /5

అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణంతో ఫ్లాప్ అవ్వడంతో అనన్య పాండే యాక్టింగ్ భారీగా ట్రోలింగ్ జరిగింది.   

5 /5

లైగర్ ఫ్లాప్ అయినా కూడా అనన్య మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో రచ్చలేపుతోంది.