Sunny Leone Pics: అయ్యయ్యో.. సన్నీ లియోన్ ఇలా మారిపోయిందేంటి! లేటెస్ట్ పిక్స్ వైరల్

Sunny Leone Shares stunning Images in Black Lehenga Choli. హాట్ భామ సన్నీ లియోన్ చాలా నాజూగ్గా మారారు. చాలా బొద్దుగా ఉండే సన్నీ.. మరీ సన్నగా మారారు.
 

1 /5

హాట్ భామ సన్నీ లియోన్ చాలా నాజూగ్గా మారారు. చాలా బొద్దుగా ఉండే సన్నీ.. మరీ సన్నగా మారారు. బ్లాక్ డ్రెస్సులో దిగిన లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.   

2 /5

కరెంట్ తీగ, గరుడవేగ, కుల్ఫీ, జిన్నా సినిమాలలో సన్నీ లియోన్‌ నటించారు. గరుడవేగలో సన్నీ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.   

3 /5

సన్నీ లియోన్‌ సినీ ప్రస్థానం కేవలం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సౌత్‌ సినిమాలలో కూడా సన్నీ నటిస్తున్నారు. తెలుగులోనూ పలు సినిమాల్లో నటించారు.  

4 /5

బిగ్‌బాస్‌ అనంతరం హిందీలో సన్నీ లియోన్‌ వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.  

5 /5

2011లో ప్రసారమైన హిందీ బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ ద్వారా సన్నీ లియోన్‌ భారతీయులకు పరిచయయ్యారు. అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.