8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..?
8th Pay Commission Latest Updates: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ ప్రకటన వచ్చిన తరువాత.. 8వ వేతన సంఘంపై కూడా నిర్ణయం వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
Union Budget 2023: కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేపెట్టనున్నారు. దేశంలోని లక్షలాది ఉద్యోగులు ఈ బడ్జెట్ ప్రకటనపై దృష్టి సారించారు.
8th Pay Commission latest Updates: తమ జీతాలు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా..? వారి జీతాలు 44 శాతం కంటే ఎక్కువ పెరగనున్నాయా..? వివరాల్లోకి వెళితే..
8th Pay Commission Updates: కేంద్ర ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ప్రస్తుతం కేంద్ర సర్కార్ ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద వేతనాలు అందుతున్నాయి. అయితే త్వరలోనే ఉద్యోగులకు 8వ వేతన సంఘం కింద జీతం లభించనుంది. 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. త్వరలో అది సాకారం కాబోతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త వేచి చూస్తుంది. వాస్తవానికి 7వ వేతన సంఘం సిఫారసులను 2016లో అమలు చేశారు. ప్రస్తుతం ఏడవ వేతన సంఘం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం సర్వీసులలో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలు నిర్ణయించడానికి 8వ వేతన సంఘం (8th Pay Commission)ను ఏర్పాటు చేయాలా వద్దా అనేదానిపై కొన్ని రిపోర్టులు వైరల్ అవుతున్నాయి.