Aishwarya Rajesh: శారీలో సెగలు పుట్టిస్తున్న ఐశ్వర్యా రాజేష్.. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పట్టు చీరలో హాట్ ట్రీట్

Aishwarya Rajesh Photos: కౌసల్య కృష్ణమూర్తి మూవీతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యా రాజేష్‌. అయితే ఈ అమ్మడుకు తెలుగులో ఒక్క హిట్ కూడా పడలేదు. వరల్డ్ ఫేమస్‌ లవర్‌, టక్ జగదీష్‌, రిపబ్లిక్‌ రూపంలో అన్ని సినిమాలు ఫ్లాపులే పలకరించాయి.
 

  • Feb 27, 2023, 00:29 AM IST
1 /5

ప్రస్తుతం తమిళంలో బిజీగా మారిన ఐశ్వర్య.. లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.  

2 /5

ఆదివారం హాట్ ట్రీట్ ఇచ్చేలా.. శారీ లుక్‌లో అదరగొట్టింది.   

3 /5

స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి శారీలో దర్శనమిచ్చిన ఫొటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.  

4 /5

తన హాట్ లుక్స్‌తో కుర్రకారుకు వల విసురుతోంది ఈ ముద్దులగుమ్మ.  

5 /5

ప్రస్తుతం తమిళంలో ఎక్కువ లేడీ ఒరియంటేడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది ఐశ్వర్య.