Shriya Saran: పొట్టి గౌనులో పెద్ద పాప.. శ్రియా అందాల ప్రదన్శరకు సరిలేరెవ్వరు

Shriya Saran Photos: సోషల్ మీడియాలో శ్రియా అందాల ఆరబోతలో యంగ్ హీరోయిన్స్‌తో పోటీ పడుతోంది. వయసు మీద పడుతున్నా.. ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 
 

  • Mar 03, 2023, 01:25 AM IST
1 /5

శ్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ తెరపై తనదైన ముద్ర వేసింది ఈ ముద్దుగుమ్మ.   

2 /5

అటు సీనియర్ హీరోలతోపాటు ఇటు యంగ్ హీరోలను కవర్ చేసింది శ్రియా. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కించుకుంది.  

3 /5

తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో శ్రియా సినిమాలు చేసింది.   

4 /5

పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. సైలెంట్‌గా రష్యన్ ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.   

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.