మలైకా అరోరా రెండో పెళ్లికి సిద్ధమైనట్టు బాలీవుడ్ మీడియా బాహటంగానే చెప్పుకుంటోంది. తాను ఇష్టపడుతున్న అర్జున్ కపూర్‌ని రెండో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందనేది ముంబై మీడియా కథనాల సారాంశం.
బాలీవుడ్ బ్యూటీస్ ఎప్పుడూ బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా టాప్ హీరోయిన్లు తమ అందాలను తరచుగా బ్యాక్‌లెస్ డిజైనర్ దుస్తులలో ప్రదర్శిస్తుంటారు. కరీనా కపూర్ నుండి అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే వంటి టాప్ హీరోయిన్లు కూడా ఈ స్టైల్ దుస్తులలో పలుమార్లు కనిపించి సందడి చేశారు. బాలీవుడ్ అందగత్తెలు, నటీమణులు బ్యాక్‌లెస్ దుస్తులు ధరించిన సందర్భంగా తీసిన ఫొటోస్ ఇక్కడ చూసేద్దామా..
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. అయితే కరోనా వైరస్‌తో అంత ఈజీ కాదని కోవిడ్19 నుంచి కోలుకున్నాక (Arjun Kapoor tests Negative for CoronaVirus) అభిప్రాయపడ్డాడు.
బెస్ట్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా కరోనా బారి నుంచి కోలుకుంది. ఈ మేరకు సోషల్ మీడియ ా పోస్ట్ ద్వారా తనకు కరోనా నెగటివ్ (Malaika Arora Tests Negative for COVID19) అని ఫాలోయర్లకు తెలిపింది. కాస్త ఇబ్బంది, అసౌకర్యానికి గురయ్యానని మలైకా తన పోస్టులో పేర్కొంది.
ఇటీవల యంగ్ హీరో అర్జున్ కపూర్ కరోనా బారిన పడగా.. ఆపై అతడి ప్రియురాలు, బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరాకు సైతం కరోనా సోకింది. అర్జున్ కపూర్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో నెటిజన్లు వెతికిన అంశం మలైకా అరోరా పరిస్థితి ఏమిటి అని (Malaika Arora On Corona Vaccine) .
కరోనా వైరస్ మహమ్మారి ఏ రంగాన్ని, ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. బాలీవుడ్ నటి మలైకా అరోరా బాయ్‌ఫ్రెండ్, హీరో అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్ (Arjun Kapoor tested positive for COVID19)గా నిర్ధారించారు.
గతేడాది నుంచి బాలీవుడ్ ప్రేమ పక్షులు ఎక్కడ చూసినా బయట సందడి చేస్తున్నాయి. కానీ సెల్ఫ్ క్వారంటైన్‌లో వారు ఇంట్లోనే ఏకాంతంగా గడిపేందుకు అవకాశం దొరికింది.