Ananya Panday: అనన్య అందాల అరబోతకు నో లిమిట్స్.. లైగర్ బ్యూటీ మైండ్ బ్లోయింగ్ పిక్స్

Ananya Panday Photos: లైగర్ బ్యూటీ అనన్య పాండే అదిరిపోయే ఫొటో షూట్స్‌తో అదరగొట్టింది. తన హాట్‌నెస్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Mar 15, 2023, 00:02 AM IST
1 /5

విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది అనన్య.   

2 /5

పాన్‌ ఇండియా లెవల్లో భారీ అంచనాలతో రిలీజ్‌ ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది.   

3 /5

ఈ సినిమాతో తన దశ తిరుగుతుందని అనన్య అనుకోగా.. మూవీ రిజల్ట్‌తో అవకాశాలు కూడా కరువయ్యాయి.  

4 /5

ఇక కెరీర్‌ విషయం పక్కన బెడితే.. సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.  

5 /5

తాజాగా మోడ్రన్ డ్రెస్సులో గ్లామర్ ట్రీట్ ఇస్తూ మెస్మరైజ్ చేసింది. నెట్టింట అభిమానులకు తెగ ఆకట్టుకుంటున్నాయి.