Bigg Boss Telugu 4: బిగ్ బాస్ తెలుగు 4: ఆమె పట్ల మరింత ఓపెన్ అవుతున్న అభిజీత్

బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో మొదటి నుంచి గమనించినట్టయితే.. బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్‌లో ఒకరైన అభిజీత్‌కి, మరో కంటెస్టంట్ మోనాల్ గజ్జర్‌కి మధ్య కొనసాగిన రొమాంటిక్స్ సీక్వెన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆడియెన్స్‌లో ఎంత చర్చనియాంశమయ్యాయో అందరికీ తెలిసిందే.

  • Dec 11, 2020, 01:12 AM IST

బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో మొదటి నుంచి గమనించినట్టయితే.. బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టంట్స్‌లో ఒకరైన అభిజీత్‌కి, మరో కంటెస్టంట్ మోనాల్ గజ్జర్‌కి మధ్య కొనసాగిన రొమాంటిక్స్ సీక్వెన్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆడియెన్స్‌లో ఎంత చర్చనియాంశమయ్యాయో అందరికీ తెలిసిందే. అభిజీత్ - మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్ మధ్య అల్లుకున్న ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బిగ్ బాస్ ఆడియెన్స్ పట్ల టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

1 /11

బిగ్ బాస్ హౌజ్‌లో పరోక్షంగా మోనల్ గజ్జర్ కోసం అభిజీత్, అఖిల్ ఒకరినొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ గొడవ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ( Image courtesy: Bigg Boss show video grab )

2 /11

అలా మోనాల్ గజ్జర్ కోసం ఘర్షణ పడిన ప్రతీసారి ఆ తర్వాత అభిజీత్, అఖిల్ సార్థక్ ఇద్దరూ మోనల్ వద్దకు వెళ్లి.. '' నువ్వు ఎందుకు అఖిల్‌ని ప్రోత్సహిస్తున్నావు'' అంటూ అభిజీత్.., ''నువ్వు ఎందుకు అఖిల్‌ని ప్రోత్సహిస్తున్నావు'' అని అఖిల్ ఫిర్యాదు అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ( Image courtesy: Bigg Boss show video grab )

3 /11

మోనల్ మాత్రం ఒక్కోసారి అఖిల్‌ని మరోసారి అభిజీత్‌ని.. ఇంకొన్నిసార్లు ఇద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్లేందుకు ట్రై చేసిందనే టాక్ బలంగా వినిపించింది. చివరకు మోనాల్‌పై అభిజీత్ చేసిన అభియోగం కూడా ఇదే.

4 /11

అభిజీత్ ఎంత చెప్పినప్పటికీ మోనల్ గజ్జర్ వైఖరిలో మార్పు లేకపోవడంతో అభిజీత్ ఆమెకు కొంత డిస్టన్స్ మెయింటెన్ చేస్తూ వచ్చినట్టు కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ( Image courtesy: Bigg Boss show video grab )

5 /11

అయితే, బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న మోనల్‌ని కలిసేందుకు వచ్చిన ఆమె తల్లి సైతం తమకు అభిజీత్ అంటే ఇష్టం అని చెప్పడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ( Image courtesy: Bigg Boss show video grab )

6 /11

అప్పటి నుంచి మోనల్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన అభిజీత్.. ఆ తర్వాత మరో స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన దేత్తడి హారికకు మంచి స్నేహితుడిగా మారాడు. ( Image courtesy: Bigg Boss show video grab )

7 /11

అభిజీత్, మోనాల్ గజ్జర్‌ల స్నేహం తర్వాత మళ్లీ బిగ్ బాస్ హౌజ్‌లో అంతగా ఆకర్షించింది అభిజీత్, దేత్తడి హారికల మధ్య చిగురించిన స్నేహమే. ( Image courtesy: Bigg Boss show video grab )

8 /11

దేత్తడి హారికను ప్రోత్సహిస్తూ బిగ్ బాస్ హౌజ్‌లో ఆమెకు సపోర్టింగ్‌గా నిలుస్తున్నందుకు హారిక తల్లి సైతం అభిజీత్‌కి స్పెషల్‌గా థాంక్స్ చెప్పిన సంగతి బిగ్ బాస్ ఆడియెన్స్‌కి తెలిసిందే.  ( Image courtesy: Bigg Boss show video grab )

9 /11

ఇక ఈ ఎపిసోడ్స్ అన్నింటినీ పక్కకుపెడితే... అభిజీత్, మోనల్ మధ్య దూరం పెరిగే క్రమంలోనే అతడికి హారిక మరింత దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది అంటున్నారు బిగ్ బాస్ ఆడియెన్స్. ( Image courtesy: Bigg Boss show video grab ) Also read : NEET 2021 updates: నీట్ 2021 పరీక్షలు రద్దు చేస్తారా అనే సందేహాలపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి Also read : SSB Constables Recruitment 2020: ఎస్ఎస్‌బిలో 1522 ఉద్యోగాలు.. 10వ తరగతి పాస్ అయితే చాలు.. Also read : Chitra's suicide: చిత్ర ఆత్మహత్యకు కారణం ఏంటి ?

10 /11

ఇటీవలి ఎపిసోడ్‌లో అభిజీత్, దేత్తడి హారిక మధ్య చోటుచేసుకున్న ఓ సన్నివేశమే బిగ్ బాస్ ఫాలోవర్స్ అలా అనుకునేందుకు కారణమైంది.  దేత్తడి హారికను తనతో టైమ్ స్పెండ్ చేయాల్సిందిగా చెబుతూ అభిజీత్ న్యాప్‌కిన్‌పై రాయడం, హారికను ఆటపట్టించడం, ఆమెకు మెంటల్ సపోర్ట్ ఇవ్వడం వంటివన్నీ అభిజీత్‌ని హారికకు చేరువ చేస్తున్నట్టు ఆడియెన్స్ భావిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ అభిజీత్ + హారిక = అభిక అంటూ పలు హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిజీత్, దేత్తడి హారిక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వారికి తమ ఫేవర్ చేస్తున్నారు. ( Image courtesy: Bigg Boss show video grab ) Also read : Did Sonu Sood mortgage his properties: నిరుపేదలకు సాయం చేసేందుకు సోనూ సూద్ ఆస్తులు తనఖా Also read : Side effects of Vitamin D Tablets: కరోనాకు చెక్ పెట్టేందుకు విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!

11 /11

కన్‌ఫెషన్ రూంలో బిగ్ బాస్ ఇస్తున్న టాస్కులు వింటున్న అభీజీత్, మోనాల్ గజ్జర్