Roja Birthday: ఘనంగా రోజా బర్త్ డే సెలబ్రేషన్స్..

సౌత్ హీరోయిన్‌గా ఒకప్పుడు రాణించి.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు రోజా. నగరి ఎమ్మెల్యేగా ప్రజా సేవకు అంకితమైన రోజా సినిమా ఫిల్డ్‌ను వదిలిపెట్టకుండా టెలివిజన్ ప్రోగ్రామ్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే రోజా మంగళవారంతో 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆమె కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్న పుట్టినరోజు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
  • Nov 17, 2020, 14:01 PM IST

Roja Selvamani birthday celebrations: సౌత్ హీరోయిన్‌గా ఒకప్పుడు రాణించి.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు రోజా. నగరి ఎమ్మెల్యేగా ప్రజా సేవకు అంకితమైన రోజా సినిమా ఫిల్డ్‌ను వదిలిపెట్టకుండా టెలివిజన్ ప్రోగ్రామ్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే రోజా మంగళవారంతో 48వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆమె కుటుంబసభ్యులతో కలిసి జరుపుకున్న పుట్టినరోజు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

1 /10

ఈ సంద‌ర్భంగా నటి, ఎమ్మెల్యే రోజాకు అభిమానులు, సెల‌బ్రిటీలు ఆమెకు సోషల్ మీడియా వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

2 /10

అయితే రోజా త‌న ఫ్యామిలీతో క‌లిసి బ‌ర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోల‌ను రోజా త‌న ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.   

3 /10

ఒక‌ప్పుడు సౌత్ సీనియ‌ర్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించిన రోజా.. పెళ్లి తర్వాత సినిమాల‌కు బ్రేక్ చెప్పారు.

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10