తెలంగాణ పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించారు. నిర్మాణ పనులు ఎక్కడి వరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు.
కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు, పోలీసు బాసులు, ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డితో పాటు సీనియర్ పోలీసు అధికారులు కూడా కేటీఆర్ తో కలిసి పనులను పర్యవేక్షించారు.
కేటీఆర్ తో పాటు తెలంగాణ హోంమినిస్టర్ మహమూద్ అలీ, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. త