Swag లుక్ లో ఉన్న ఈ సొట్టబుగ్గల సుందరి ఎవరో గుర్తుపట్టారా?

Anupama Parameswaran Photos: ఈ ఏడాది సంక్రాంతికి 'రౌడీ బాయ్స్' చిత్రంతో అలరించిన అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు అనేక చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 
 

  • Apr 27, 2022, 18:52 PM IST
1 /3

2 /3

3 /3