Anupama Parameswaran photos : టాలీవుడ్లో క్యూట్ హీరోయిన్ గా పేరు సంపాదించిన అనుపమ పరమేశ్వరన్..తన అందంతో, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నది.. మొదటిసారిగా 2015లో ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. తెలుగులోకి మాత్రం అ ఆ సినిమాతో 2016 లో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నది..
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం ఆమడ దూరంలో ఆగిపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Tillu Square: సినిమాలతోనే కాదు ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా తెగ అలరిస్తూ ఉంటుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. తాజాగా ఈమె పెట్టిన స్టేటస్ ఒకటి తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
Tillu Square: మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మలయాళీ అయినప్పటికీ తెలుగు పడుచులా ఉండే ఈ ట్రెడిషనల్ బ్యూటీ.. తన మెస్మరైజ్ లుక్స్ తో అభిమానులను కట్టిపడేసింది. రీసెంట్ గా ఆమె నటించిన టిల్లు స్క్వేర్ మూవీ ట్రైలర్ చూసి ఒక అభిమాని తన ఆవేదన వ్యక్తం చేశాడు.
Tillu Square Theatrical Trailer: గతంలో రాధికతో దెబ్బతిన్న టిల్లు ఈసారి గట్టిగానే దెబ్బ తగిలిచ్చుకునేటట్టున్నాడు. మొదటి సినిమాతో సంచలన విజయం నమోదు చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన 'టిల్లు స్క్వేర్' ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు వదిలాడు.
Eagle Pre Release Collections: మాస్ మహారాజా రవితేజ ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ పడనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలవుతున్న 'ఈగల్' సినిమా మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంతో సినీ పరిశ్రమలో అప్పుడే బిజినెస్ లెక్కలు మొదలయ్యాయి. బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు అంటూ కొన్ని గణాంకాలు బయటకు వచ్చాయి.
Anupama Parameswaran: ఈగల్ ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ ఈమధ్య కొన్ని ఫన్నీ ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ, అనుపమ పరమేశ్వరన్ అటెండ్ అయిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
Eagle: వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రవితేజ ఈసారైనా హిట్ అందుకోగలరో లేదో అనేది పెద్ద సందేహంగా మారింది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి థియేటర్లు కూడా తక్కువ అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈగల్ సినిమా హిట్ అవుతుందా లేదా అని అభిమానులకి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది..
Anupama Parameswaran: న్యూఇయర్ విషెస్ బోల్డ్‌గా చెప్పి అభిమానులను షాకిచ్చింది టిల్లూ స్క్వేర్ టీమ్. ఇందులో అనుపమ పరమేశ్వరన్ రెచ్చిపోయింది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Ravi Teja Eagle Movie Teaser Talk: మరో మాస్ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ మూవీ టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో రవి తేజ పవర్ఫుల్ డైలాగ్స్‌తో అలరించాడు.
Tillu Square: సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం టిల్లు స్క్వేర్. మరోసారి ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Anupama Parameswaran Brother అనుపమ సోదరుడు అక్షయ్ బర్త్ డే నేడు. ఈ సందర్బంగా తన తమ్ముడికి విషెస్ చెబుతూ అనుపమ వేసిన పోస్ట్, షేర్ చేసిన చిన్న నాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Anupama Parameswaran looks very Glamorous in saree. అనుపమ పరమేశ్వరన్ తాజాగా శారీలో వయ్యారాలుపోయారు. బ్లాక్ స్లీవ్ లెస్ జాకెట్, లైట్ రెడ్ శారీలో అందాలు ఆరబోశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.