మిని స్కర్ట్‌లో ‘మలాంగ్’ భామ.. హాట్ హాట్‌!

  • Jan 28, 2020, 11:18 AM IST

సోషల్ మీడియా సెన్సేషన్ దిశా పటాని తన హ్యాంగౌట్ స్పాట్ ముంబైలోని బాంద్రా బాస్టియన్‌కు వెళ్లింది. అయితే మిని స్కర్ట్ ధరించిన ‘మలాంగ్’ భామను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఇప్పుడు ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గోవా వెకేషన్‌కేమైనా వెళ్లిందా అనిపించేలా ఉన్న ఈ ఫొటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆ ఫొటోలు మీకోసం..

1 /6

లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్‌తో జోడీ కట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దిశా పటాని. (Pic Courtesy: Yogen Shah)

2 /6

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే సినీ సెలబ్రిటీలలో దిశా పటాని (Disha Patani) పేరు కచ్చితంగా ఉంటుంది. (Pic Courtesy: Yogen Shah)

3 /6

సోషల్ మీడియాలో పోస్టులతో వచ్చే ఆదాయమే చాలని ఆమెకు సినిమాలు అవసరం ఉండదని ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తారు. (Pic Courtesy: Yogen Shah)

4 /6

ఖాళీ సమయాల్లో ముంబైలోని బాంద్రా ఏరియాలో తన స్నేహితులతో షికార్లు చేస్తుంది. (Pic Courtesy: Yogen Shah)

5 /6

ఆకర్షించే ఫిజిక్‌తో హాట్ ఫొటోలు పోస్ట్ చేసే దిశా.. క్యూట్ స్మైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. (Pic Courtesy: Yogen Shah)

6 /6

'మలాంగ్' సినిమాలో లిప్ కిస్‌లతో చెలరేగిపోతున్న దిశా పటాని. (Pic Courtesy: Yogen Shah)