• May 16, 2023, 20:30 PM IST
1 /6

ఇశన్య మహేశ్వరి తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. టైట్ డ్రెస్‌లో భారీ అందాలు ఆరబోశారు. ఇశన్య ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిల్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

యూట్యూబ్‌లో చాలా ఫేమస్ అయిన ఇశన్య మహేశ్వరి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఇశన్య పెట్టే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

2015లో వచ్చిన 'రాజుగారి గది' సినిమాతో ఈశాన్య మహేశ్వరి టాలీవుడ్‌లో తొలిసారిగా నటించారు. ఆపై 'అమ్మాయి నచ్చింది' అనే సినిమా చేశారు. ఇటీవల కన్నడ సినిమాలలో నటిస్తున్నారు.   

4 /6

ఈశాన్య మహేశ్వరి మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించారు. తెలుగు, కన్నడ మరియు మరాఠీలో కూడా ఆమె సినిమాలు చేశారు.  

5 /6

ఈశాన్య మహేశ్వరికి కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ కెరీర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 'పాంటలూన్' ఫ్రెష్ ఫేస్ హంట్‌లో ఈశాన్యకు మంచి గుర్తింపు దక్కింది.  

6 /6

1993 జనవరి 7న ముంబైలో ఇశన్య మహేశ్వరి జన్మించారు. చదువంతా ముంబైలోనే పూర్తి చేశారు. ఇశన్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.