Salaar: సినీ తెరకు పరిచయమైంది కమలహాసన్ కూతురుగానే అయినా.. తన సొంత టాలెంట్ తో పైకి వచ్చిన నటి శృతిహాసన్. నటనతో పాటు సింగింగ్ లో కూడా ఆమె తన ప్రతిభను చాటింది.. అయితే మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు కాస్త గోల్డెన్ లెగ్ గా మారింది..
Shruti Haasan Latest Pics: పాన్ ఇండియా మూవీ 'సలార్' ద్వారా అలరించేందుకు శ్రుతి హాసన్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ బ్యూటీ హీరోయిన్గా యాక్ట్ చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ తెగ యాక్టివ్‌గా ఉంది. లేటెస్ట్ పిక్స్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.
Salaar: ప్రస్తుతం వస్తూ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం సలార్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా తనది కాదు అంటూ శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి..
Prabhas Salaar Movie Latest Updates: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన సలార్.. నాన్ థియేట్రకల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు.
Shruti Haasan Latest Photos: ఈ మధ్యకాలంలో శృతిహాసన్ హాట్ షో కి ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. తాజాగా ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ లో చేసిన హాట్ షో మామూలుగా లేదు. ఒకసారి మీరు కూడా చూసేయండి.
Shruti Haasan Photos: లోకనాయకుడు కమల్‌హాసన్ డాటర్‌గా సినీ కెరీర్ ఆరంభించిన శ్రుతి హాసన్.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది ఈ చెన్నై బ్యూటీ. తాజాగా లండన్ ట్రిప్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.
Nani 30 Filming నాని ఇప్పుడు తన ముప్పవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. నాని ఇప్పుడు దసరా సినిమా హిట్టైన జోష్‌లో ఉన్నాడు. మాస్ సినిమాతో వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయ్యాడు. అలా నాని తదుపరి చిత్రాల మీద మంచి హైప్ పెరిగినట్టు అయింది.
Shruti Haasan Suffered With Viral Fever శ్రుతి హాసన్ ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ఆమె చేసే కాంట్రవర్సీ మాటలే ఆమెను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమా టీం మీద పదే పదే తన అసంతృప్తిని వెల్లగక్కుతూ ఆమె చేస్తోన్న కామెంట్లే మెగా అభిమానులకు మండిపోయేలా చేస్తోంది.
Shruti Haasan Marriage శ్రుతి హాసన్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. శంతను హజారికతో ఆమె డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత మూడు నాలుగేళ్లుగా శంతను, శ్రుతి కలిసి ముంబైలో నివసిస్తోన్న విషయం విదితమే.
Shruti Haasan Black Frock Photos: బ్లాక్ ఫ్రాక్ లో శృతి హాసన్ హాట్ ట్రీట్ ఇచ్చేసింది, ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అందాల విందు చేస్తూ ఆమె రెచ్చిపోయింది, ఇంకేముంది ఆమె ఫోటోల మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
Santanu Hazarika Birthday శ్రుతి హాసన్ లవర్‌గా శంతను హజారికాకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ జంట చేసే రొమాన్స్ చూసి అంతా షాక్ అవుతుంటారు. ఎక్కడైనా సరే వారు ఎవ్వరినీ పట్టించుకోకుండా రొమాన్స్ చేసేస్తుంటారు.
Shruti Haasan Santanu Hazarika శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, చేసే ఫోటో షూట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తాజాగా అందరూ ఆశ్చర్యపోయేలా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో ఎవరు నగ్నంగా ఉన్నది తెలియడం లేదు.
Shruti Haasan Faces Worst Questions శ్రుతి హాసన్ ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసగా హాట్ టాపిక్‌గా అవుతోంది. ఆమె నెట్టింట్లో చేస్తోన్న రచ్చ మామూలుగా ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి కాంట్రవర్సీగా మాట్లాడుతూ వస్తోంది.
Shruti Haasan pic When She was 14 శ్రుతి హాసన్ సర్జరీకి ముందు ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. తన మొదటి సినిమా తరువాత లుక్స్ ఏమీ బాగా లేవని ముక్కుకి సర్జరీ చేసుకుంది. ఆ తరువాతే ఆమెకు కలిసి వచ్చింది.
Shruti Haasan About Her Workout శ్రుతి హాసన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది. శ్రుతి హాసన్ మీద లెక్కలేనన్ని ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆమె మోకాలి గాయం మీద గత వారం నుంచి మీమ్స్ పడుతూనే ఉన్నాయి.
Actress Shruti Haasan back less hot Photos goes viral. శృతి హాసన్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. బ్యాక్ అందాలు చూపిస్తూ శృతి హాసన్ రెచ్చిపోయారు.
Shruti Haasan Satires on Calling Aunty శ్రుతి హాసన్ ప్రస్తుతం గాయాలతో బాధపడుతోంది. వర్కౌట్లు ఎక్కువగా చేయడంతో ఇలా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే జనాలు మాత్రం ఇంకోలా అర్థం చేసుకుని శ్రుతి హాసన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
Shruti Haasan Hot Photos: ఈ మధ్య కాలంలో రీ ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న శృతి హాసన్ తాజాగా షేర్ చేసిన ఒక డ్యాన్స్ వీడియో కాకరేపుతోంది, అందులో ఆమె చాలా హాట్ మూమెంట్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది, ఆ ఫోటోలు మీకోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.