Shruti Haasan: పలుచాటి ఫ్రాకు డ్రెస్‌లో శ్రుతి హాసన్ అందాల విందు.. మైండ్ బ్లాక్ అయ్యే పిక్స్

Shruti Haasan Photos: లోకనాయకుడు కమల్‌హాసన్‌ డాటర్‌గా సినీ కెరీర్ ఆరంభించిన శ్రుతి హాసన్.. తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది ఈ చెన్నై బ్యూటీ. తాజాగా లండన్ ట్రిప్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది.

1 /5

శ్రుతి హాసన్ పలుచాటి ఫ్రాకు డ్రెస్‌లో మెరిసింది. క్లీవేజ్ షోతో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. శ్రుతి లేటెస్ట్ పిక్స్‌పై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  

2 /5

ఈ ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి భారీ ప్రాజెక్ట్‌లతో అభిమానులను అలరించింది. ప్రభాస్ సరసన సలార్‌ మూవీతో పాన్‌ ఇండియా వైడ్‌గా మెరవనుంది.   

3 /5

సలార్ మూవీ హిట్ కొడితే.. శ్రుతి హాసన్‌కు తిరుగుండదు. వరల్డ్ వైడ్‌గా సెప్టెంబర్ 28న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది.  

4 /5

ఓ హాలీవుడ్‌ మూవీలోనూ శ్రుతి నటిస్తోంది. అక్కడ కూడా సత్తా చాటుకోవాలని ఈ భామ చూస్తోంది.  

5 /5

తాజాగా శ్రుతి హాసన్ షేర్ చేసిన పిక్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. క్రేజీ పోజులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.