Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట

ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు వివాహం అక్టోబరు 30న అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన దంపతుల సరికొత్త ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై అందరినీ ఆకట్టుకుంటోంది. 
  • Nov 07, 2020, 07:47 AM IST

Kajal Aggarwal, Gautam Kitchlu latest photos: ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, వ్యాపారవేత్త గౌతం కిచ్లు వివాహం అక్టోబరు 30న అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నూతన దంపతుల సరికొత్త ఫొటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై అందరినీ ఆకట్టుకుంటోంది. 

1 /9

పెళ్లి తర్వత ఈ కొత్త జంట కాజ‌ల్, గౌత‌మ్ ఇటీవల జరిగిన కార్వాచౌత్ వేడుక‌ల్లో ( Kajal Aggarwal - Gautam Kitchlu photos ) పాల్గొన్న ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. 

2 /9

తాజాగా ఈ న్యూ క‌పుల్ - న్యూ ఫొటోషూట్‌లో పాల్గొని న్యూ స్టిల్స్‌తో ఫొటోలు దిగారు. 

3 /9

దీంతోపాటు కాజల్ రెడ్ సారీలో కూడా సింగిల్‌గా దిగిన ఫొటో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.

4 /9

5 /9

6 /9

7 /9

8 /9

9 /9