Kajal, Gautam honeymoon pics: స్కూబా డైవ్ చేసిన కొత్తజంట.. ఫొటోలు వైరల్

ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం అనంతరం ఈ కొత్త జంట హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లింది. అప్పటినుంచి కాజల్, గౌతమ్ సరికొత్త ఫొటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 
  • Nov 16, 2020, 15:07 PM IST

Kajal Aggarwal, Gautam Kitchlu honeymoon pics: ప్రముఖ సినీనటి, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వివాహం అనంతరం ఈ కొత్త జంట హనీమూన్‌కు మాల్దీవులు వెళ్లింది. అప్పటినుంచి కాజల్, గౌతమ్ సరికొత్త ఫొటోలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. 

1 /8

ఇసుక తిన్నెలపై, అండర్ వాటర్‌లో ఫొటోలకు ఫొజులిస్తూ వచ్చిన ఈ జంట తాజాగా స్కూబా డైవ్‌ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు కాజల్, గౌతమ్ జంట. 

2 /8

స్కూబా డైవ్ చేస్తున్న ఫొటోలను కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇంకేముంది ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8