Keerthy Suresh Pics: లెహంగాలో కీర్తి సురేష్.. నిండు వెన్నెలలా మెరిసిపోతున్న వెన్నెల!

Actress Keerthy Suresh Shares Stunning Images in Lehenga Choli. కీర్తి సురేష్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. లెహంగాలో వెన్నల చాలా అందంగా ఉన్నారు. కీర్తి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 
 

1 /6

కీర్తి సురేష్ తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. లెహంగాలో వెన్నల చాలా అందంగా ఉన్నారు. కీర్తి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.  నెట్టింట ఆమె పెట్టె ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమా అనంతరం వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యారు. దసరా సినిమాలో వెన్నెల పాత్రల్లో ఆకట్టుకున్నారు.    

4 /6

'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.  

5 /6

2000 ఆరంభంలో కీర్తి సురేష్ బాలనటిగా తెరంగేట్రం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన అనంతరం వెండితెరకు తిరిగి వచ్చి.. హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా 'గీతాంజలి'తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు.   

6 /6

1992 అక్టోబర్ 17న చెన్నైలో కీర్తి సురేష్ జన్మించారు. మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి.  తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో కీర్తి విద్యాబ్యాసం సాగింది. చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తిచేశారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x