ప్రియురాలితో క్రికెటర్ మాక్స్‌వెల్ చెట్టాపట్టాల్

ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ మాక్స్‌వెల్ భారత సంతతి యువతి వినీ రామన్‌తో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత తమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించింది ఈ జంట. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవానికి జంటగా వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మాక్స్‌వెల్‌, వినీ రామన్. తాజాగా ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుని ఎంగేజ్ రింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మాక్స్ వెల్.

1 /15

ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ మాక్స్‌వెల్ సౌత్ ఇండియా మూలాలున్న వినీ రామన్‌తో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్నాడు. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత తమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఒప్పించింది ఈ జంట. గతేడాది జరిగిన ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవానికి జంటగా వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు మాక్స్‌వెల్‌, వినీ రామన్. తాజాగా ఈ జోడీ నిశ్చితార్థం చేసుకుని ఎంగేజ్ రింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మాక్స్ వెల్.

2 /15

భారత సంతతికి చెందిన వినీ రామన్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిరపడింది. వినీ రామన్ మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఫిబ్రవరి 26న నిశ్చితార్థం చేసుకున్న మ్యాక్సీ, వినీ రామన్‌లు త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ జంటకు క్రికెటర్లు, మ్యాక్స్‌వెల్ ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

3 /15

4 /15

5 /15

6 /15

7 /15

8 /15

9 /15

10 /15

11 /15

12 /15

13 /15

14 /15

15 /15

మ్యాక్స్‌వెల్, వినీ రామన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫొటోలు ఇలా అందించాం. (All Image Courtesy: Instagram)