Kriti Sanon Photos: అందాల అరబోతలో శృతి మించిన కృతి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Kriti Sanon Pics: అందాల అరబోతలో ఏ మాత్రం తగ్గట్లేదు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట షేక్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

Kriti Sanon latest hot Photos: 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ వంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తాజాగా ఈ బ్యూటీ అందాల అరబోతలో శృతిమించింది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

'వన్ నేనొక్కడినే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది  కృతి సనన్.       

2 /6

ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన దోచేయ్ సినిమాలో మెరిసింది.  

3 /6

బాలీవుడ్ కు వెళ్లి రాబ్ర, లుకా చుప్పి, హౌస్ పుల్ 4, మిమీ వంటి సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.  

4 /6

గతేడాది ఆది పురుష్, గణపతి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.     

5 /6

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.