Kriti sanon Relationship: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తన కంటే పదేళ్ల చిన్నోడితో డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దీనిపై తాజాగా, తొలిసారి బాలీవుడ్ నటి నోరు విప్పారు.
Kriti Sanon: బాలీవుడ్ భామ అయిన కృతి సనన్.. తెలుగు సినీ ఇండస్ట్రీతోనే కథానాయికగా తన నట ప్రస్థానం మొదలు పెట్టింది. అంతేకాదు హీరోయిన్ గా తక్కువ సమయంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.
Kriti Sanon: పేరుకు బాలీవుడ్ భామ అయిన కృతి సనన్.. టాలీవుడ సినీ ఇండస్ట్రీ ఆమె కథానాయికగా లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ బీటౌన్ వెళ్లి అక్కడ అగ్ర కథానాయికగా సత్తా చాటుతోంది.
Kriti Sanon: బీ టౌన్ భామ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా ఈమెకు ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత సొంత భాషలో టాప్ కథానాయికగా సత్తా చాటింది. లాస్ట్ ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించింది.
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆ తర్వాత సొంత భాషలో టాప్ హీరోయిన్గా సత్తా చాటింది. గతేడాది ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో అలరించింది.
Kriti Sanon : బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకు హిందీ భామ అయిన కృతి సనన్.. తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నేనొక్కడినే మూవీతో పరిచయమైంది. ఈమెకు తెలుగులో ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతోంది.
Crew: కృతి సనన్ బాలీవుడ్ సెలబ్రిటీల మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలైనా కేవలం హీరోయిన్ ఉన్న సినిమాలైనా ఒకటే అని.. అలానే సినిమా మంచిగా ఆడితే ఏడ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్..
Kriti Sanon Pics: అందాల అరబోతలో ఏ మాత్రం తగ్గట్లేదు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట షేక్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గులాబీ రంగు చీరలో వయ్యారాలు ఒలకబోసింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Kriti Sanon: ఈ మధ్యనే ఆది పురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ ఫిక్స్ షేర్ చేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
Adipurush Total Collections: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్ డైరెక్ట్ చేసిన పౌరాణిక యాక్షన్ చిత్రం 'ఆదిపురుష్' కలెక్షన్స్ పరంగా రేసులో వేగం తగ్గింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీతో పోటీ పడుతుంది అని అనుకుంటే.. ఊహించని విధంగా ఆశల్ని అడియాశలు చేసింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా మొదటి 3 రోజులు వరకు కలెక్షన్ బాగానే ఉన్నా.. తరువాతి రోజు నుండి చాలా వరకు తగ్గాయి. అంచానాలు అందుకోలేనప్పటికీ ఆరో రోజు వరకు 410 కోట్లు గ్లోబల్ లెవెల్ లో కలెక్షన్స్ వచ్చాయని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Adipurush Banned in Nepal: ఆదిపురుష్ మూవీపై నేపాల్ లో మరో వివాదం కారణంగా అక్కడ ఈ సినిమా ప్రదర్శించాల్సిన థియేటర్ల వద్ద షోలను నిలిపివేశారు. ఆదిపురుష్ మూవీలోని ఒక సాధారణ డైలాగ్ ఆ సినిమాపై నేపాల్ ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికి కారణమైంది.
Adipurush Movie Controversy: ఆదిపురుష్ మూవీ విడుదలైన తొలి రోజే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రామాయణాన్ని అవమానించడంతో పాటు రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు పాత్రలపై పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఢిల్లీ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Adipurush Full HD Print Leaked: ఓపెనింగ్స్ కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ మూవీ మరో కొత్త రికార్డ్ సెట్ చేయొచ్చు అని దర్శకుడు ఓం రౌత్, నిర్మాత, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆశించారు. కానీ వారి అంచనాలను తలకిందులు చేసేలా తొలి రోజే సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఇలా ఫుల్ హెచ్డి ప్రింట్ లీక్ అవడం మూవీ యూనిట్ సభ్యులను షాక్ కి గురిచేసింది.
Adipurush Advance Ticket Bookings: పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ఆదిపురుష్. జూన్ 16న వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది. ట్రైలర్‌తో అంచనాలు రెట్టింప అవ్వడంతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Om Raut kiss to Kriti Sano: తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయలుదేరుతున్న సమయంలో కృతి సనన్ బుగ్గ మీద ఓం రౌత్ ముద్దు పెడుతున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై పలువురు ఓం రౌత్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
Prabhas and Kriti Sanon at Adipurush Pre Release Event in Tirupati. 'ఆది పురుష్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరో ప్రభాస్ తన పెళ్లిపై స్పందించాడు.
Ram Siya Ram Song ఆదిపురుష్ నుంచి జై శ్రీరామ్ అనే పాట రావడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. జై శ్రీరామ్ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు దేశాన్ని భక్తిభావంలో ముంచెత్తుతోంది. ఇప్పుడు ఇదే ఊపులో రామ్ సీతా రామ్ సాంగ్ అప్డేట్ వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.