Mithila Palkar hot pics: హాట్ నెస్ తో నెట్టింట మంట పుట్టిస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్

Mithila Palkar hot pics: బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ తన హాట్ నెస్ తో నెట్టింట సెగలు రేపుతోంది. లేటెస్ట్ గా ఈ భామ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలుపై మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

2014లో వచ్చిన 'కత్తి బట్టి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది మిథిలా పాల్కర్.  

2 /6

2021లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

3 /6

నెట్ ఫ్లిక్స్ లో 'లిటిల్ థింగ్స్' అనే వెబ్ సిరీస్ లో నటించి వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకుంది మిథిలా పాల్కర్.  

4 /6

మురాంబ, లిటిల్ థింగ్స్ వెబ్ సిరీస్ లకు పలు అవార్డులు గెలుచుకుంది ఈ బామ.  

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా తన హాట్ నెస్ తో నెట్టింట మంట పుట్టిస్తోంది.   

6 /6

రీసెంట్ గా ఈ భామ షేర్ చేసిన పిక్స్ లో చాలా హాట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.