న్యూస్ పేపర్‌నే డ్రెస్సుగా మల్చుకున్న పాయల్ రాజ్‌పుత్

Aug 2, 2020, 01:16 AM IST

Rx 100 సినిమాతో ( Rx 100 movie) తెలుగు సినిమాకు పరిచయమైన ఈ ఢిల్లీ బ్యూటీ ఆ సినిమాతోనే తెలుగు వారికి సుపరిచితమైపోయింది. టాలీవుడ్ కుర్రకారుని మెస్మరైజ్ చేసి అంత అందంగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

1/10

పాయల్ రాజ్‌పుత్ స్టిల్స్ గ్యాలరీ (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-stills-gallery

పాయల్ రాజ్‌పుత్ స్టిల్స్ గ్యాలరీ 

2/10

పాయల్ రాజ్‌పుత్ స్టిల్స్ గ్యాలరీ (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-images-gallery

పాయల్ రాజ్‌పుత్ స్టిల్స్ గ్యాలరీ 

3/10

చీరకట్టులో పాయల్ రాజ్‌పుత్ అందాలు (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-in-saree-pics

సప్నో సే భరె నైనా టీవీ సీరియల్ ఇచ్చిన జోష్‌తో గుస్తక్ దిల్, రబ్ నే బనైయ జోడియ, ఆఖిర్ బహు భీ తో భేటీ హీ హై, యే హై ఆశిఖి, మహా కుంభ్: ఏక్ రహస్య, ఏక్ కహాని, ప్యార్ తూనే క్యా కియా వంటి టీవీ సీరియల్స్‌లో నటించింది.

4/10

న్యూస్ పేపర్‌నే దుస్తులుగా ధరించి ఫోటోలకు ఫోజిచ్చిన పాయల్ రాజ్‌పుత్ (Image source: instagram.com/rajputpaayal)

Payal-Rajput-in-paper-cut-outfits

న్యూస్ పేపర్‌నే దుస్తులుగా ధరించి ఫోటోలకు ఫోజిచ్చిన పాయల్ రాజ్‌పుత్ 

5/10

పేపర్ చాటున పాయల్ రాజ్‌పుత్ అందాలు (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-in-paper-cut-outfits

సినిమాల్లోకి రావడానికి ఏడేళ్ల ముందు... అంటే 2010లో సప్నో సే భరె నైనా అనే హిందీ టీవీ సీరియల్ ద్వారా ఆమె తొలిసారిగా కెమెరాను ఫేస్ చేశారు. ఈ సీరియల్ పాయల్‌కి టీవీ రంగంలో మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. 

6/10

చీరకట్టులో పాయల్ రాజ్‌పుత్ అందాలు (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-in-saree-pics

2018లో వీరి కి వెడ్డింగ్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌కి, Rx100 మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన పాయల్ రాజ్‌పుత్‌కి ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూకట్టాయి. సినిమాల్లోకి వచ్చిన తొలి మూడేళ్లలోనే పంజాబి, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చిత్రాలు చేసిన హీరోయిన్‌గా పాయల్ పేరు తెచ్చుకుంది.

7/10

న్యూస్ పేపర్‌నే డ్రెస్సుగా మల్చుకున్న పాయల్ రాజ్‌పుత్ (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-in-paper-outfits

2017లో చన్న మేరేయా అనే పంజాబీ చిత్రం ద్వారా పాయల్ రాజ్‌పుత్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. 

8/10

పాయల్ రాజ్‌పుత్ స్టిల్స్ గ్యాలరీ (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-stills-gallery

ఇదే ఏడాది తెలుగులోనూ నరేంద్ర అనే మరో చిత్రానికి పాయల్ రాజ్ పుత్‌సైన్ చేసింది.

9/10

కవ్వించే చూపులతో ఆకట్టుకుంటున్న పాయల్ రాజ్‌పుత్ ఫోటో గ్యాలరీ (Image source: instagram.com/rajputpaayal)

Actress-Payal-Rajput-sizzling-photos

డిస్కో రాజా మూవీలో రవితేజ సరసన జంటగా నటించిన పాయల్ రాజ్‌పుత్... ఈ ఏడాదే తొలిసారిగా తమిళంలో ఏంజెల్ అనే చిత్రానికి సైన్ చేసింది. 

10/10

పాయల్ రాజ్‌పుత్ ఫోటో గ్యాలరీ (Image source: instagram.com/rajputpaayal)

Actress Payal Rajput's photo gallery

ఆర్ఎక్స్ 100 తర్వాత ఎన్టీఆర్ కథా నాయకుడు, సీత చిత్రాల్లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చి తళుక్కుమన్న పాయల్ రాజ్‌పుత్ ( Actress Payal Rajput ).. ఆ తర్వాత వెంకీ మామ చిత్రంలో వెంకీకి జంటగా ఫుల్‌లెంత్ పాత్ర పోషించింది.