Pooja Hegde: పూజా హెగ్డే హాట్ ట్రీట్.. జాకెట్‌ విప్పేసి బుట్టబొమ్మ రచ్చ

Pooja Hegde Photos: బుట్టబొమ్మ పూజా హెగ్డే అందాల ఆరబోతతో సోషల్ మీడియా రచ్చ చేస్తోంది. వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా పొట్టి స్కర్ట్‌లో ఫొటోలు షేర్ చేసి మతి పోగుడుతోంది. 

  • Dec 17, 2022, 17:19 PM IST
1 /5

టాలీవుడ్‌తో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగిన పూజాకు ఇటీవల వరుస ఫ్లాప్ సినిమాలే పలరించాయి. ఆచార్య, రాధేశ్యామ్‌, బీస్ట్ వంటి సినిమాలు ఈ అమ్మడి జోరుకు బ్రేక్‌లు వేశాయి.

2 /5

ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద నిరాశకు గురిచేయండంతో.. ప్రస్తుతం ప్రాజెక్టుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.   

3 /5

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసింది బుట్టబొమ్మ. సర్కస్‌, కిసి కాభాయ్‌ కిసి కి జాన్‌ వంటి సినిమాల్లో నటిస్తోంది.  

4 /5

5 /5

మరోవైపు సల్మాన్‌ ఖాన్‌తో పూజా హెగ్డే డేటింగ్‌లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అవేమి నిజం కాదని సల్మాన్‌ ఫ్రెండ్‌ ఒకరు క్లారిటీ ఇచ్చేశారు.