Raashii Khanna: రాశి ఖన్నా అందాల మెరుపులు.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ పిక్స్

Raashii Khanna Latest Pics: బ్లాక్ అనేది కలర్ కాదు.. తన ఆత్మ అంటోంది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా. సోషల్ మీడియాలో నిత్యం బిజీగా ఉండే రాశి ఖన్నా లేటెస్ట్‌గా అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. బ్లాక్‌ డ్రెస్‌లో ఎద అందాలు ఆరబోస్తూ.. కుర్రకారును కవ్విస్తోంది. 
 

1 /5

ఊహలు గుసగుసలాడే మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది.  

2 /5

బెంగాల్ టైగర్, సుప్రీం, జై లవ కుశ, తొలి ప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ సినిమాలతో అలరించింది.  

3 /5

అయితే గత కొంతకాలంగా ఈ ఢిల్లీ బ్యూటీకి తెలుగులో ఒక్క హిట్ కూడా పడలేదు. గతేడాది పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చినా.. రెండు సినిమాలు నిరాశపరిచాయి.  

4 /5

దీంతో ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్లు పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో అలరిస్తోంది రాశి ఖన్నా.