Enforcement Directorate: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైన తల్లీ కొడుకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కేంద్ర దర్యాప్తు సంస్థలో ఆర్ధిక వ్యవహారాలను పర్యవేక్షించే ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) బిగ్ షాక్ ఇచ్చింది. అంతేకాదు వారికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసే పనిలో పడింది.
Revanth Reddy Sensational Statement BJP Leaders Dangerous Like Britishers: ప్రధాని మోదీ సొంత గడ్డపై గుజరాత్లో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బీజేపీ నాయకులు బ్రిటీష్ వాళ్ల కన్నా ప్రమాదకరమని.. వారిని బ్రిటీశ్ వారు తరిమికొట్టినట్టే దేశం నుంచి తరిమికొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
AICC Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో పర్యటించనున్నారు. దాదాపు 64 ఏళ్ల తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగే ఏఐసీసీ (AICC) ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కీలక సమావేశాల కోసం రేవంత్ రెడ్డి తో పాటు పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
K Kavitha: They Are Not Gandhi Siblings Is Election Gandhis: దేశానికి సంబంధించిన కీలకమైన బిల్లుపై పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే రాహుల్, ప్రియాంక గాంధీలు పారిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ అని ఆరోపించారు.
Revanth Reddy Comments On BC Bill Approve: బీసీ బిల్లు ఆమోదం పొందడం వెనుక తనదేం లేదని అంతా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ అభినందనలు ఏవో రాహుల్ గాంధీకి చెప్పాలని బీసీ నాయకులకు సూచించారు.
Vijayashanthi Will Be Home Minister: అకస్మాత్తుగా ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతి మరో సంచలనానికి తెరలేపబోతున్నారని సమాచారం. హోంమంత్రిగా విజయశాంతి బాధ్యతలు చేపట్టనున్నారనే వార్త రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధిష్టానం విజయశాంతిని మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
Revanth Reddy Chit Chat In New Delhi: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా తాను అధికంగా పాలసీలు తీసుకువచ్చానని.. తాను ఎవరితో ఫొటోలు దిగి ఎవరికో చూపించుకోవాల్సిన పని లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో చిట్చాట్ చేశారు.
Telangana PCC Devides Three Groups: వలస లీడర్లకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్షాక్ ఇచ్చిందా! పదవుల కోసం పార్టీ మారిన నేతలకు పోస్టులు ఇచ్చేదేలేదని తేల్చే చెప్పేసిందా! పార్టీ కోసం కష్టపడిన నాయకులకే పదవులు ఇస్తామని ఏకంగా మీనాక్షి నటరాజన్ చెప్పడంతో పార్టీ ఫిరాయించిన నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా! అధికార పార్టీలో చేరి పోస్టులు కొట్టేద్దామని అనుకుంటే ఇలా అయ్యిందేంటి అని టెన్షన్ పడుతున్నారా!
Himanin Narwal murder case: హర్యానాలో కాంగ్రెస్ యువ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. దీనిపై ఆమె తల్లి సవిత చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా దుమారంగా మారాయి.
Himani narwal murder case: కాంగ్రెస్ యువ మహిళ నేత హిమానీ నర్వాల్ ను గుర్తు తెలియని దుండగులు అత్యంత క్రూరంగా హత్య చేసి సూట్ కేసులో కుక్కి పడేశారు. ఈ ఘటన హర్యానాలో సంచలనంగా మారింది.
Teenmar mallanna controversy: తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో దీనిపై తీన్మార్ మల్లన్న టీమ్ ఒక వీడియోను రిలీజ్ చేసిన దానికి పులి బోన్ నుంచి బైటకొచ్చిందని క్యాప్షన్ ను జత చేశారు.
tpcc chief Mahesh kumar goud: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను టీపీసీసీ సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిపోయింది.
Tpcc suspended mlc teenmar mallanna: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్ల ఒక్కసారిగా ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
Kalvakuntla Kavitha Womens Day Celebrations On March 8th Here Schedule: తెలంగాణలో ఆకస్మిక పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.