Shama Sikander Bikini Pics: బికినీలో షామా సికిందర్ భారీ అందాలు.. మొత్తం విప్పి చూపించేసిందిగా! పిచ్చెక్కిపోతున్న కుర్రకారు

Actress Shama Sikander Looks Smouldering in Dark Orange Bikini. బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. సముద్ర తీరాన అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.  
 

1 /6

బాలీవుడ్ హాట్ భామ షామా సికిందర్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. సముద్ర తీరాన అందాలు ఆరబోశారు. అమ్మడి హాట్ అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు.    

2 /6

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే షామా సికిందర్ నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకి అందాల విందు చేస్తారు. నాలుగు పదుల వయసులో కూడా తన అందాలతో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు.   

3 /6

అరకొర సినిమా అవకాశాలు వస్తుండంతో రాజస్థాన్ బ్యూటీ షామా సికిందర్.. వెబ్ సిరీస్, సీరియల్స్, రియాలిటీ షోలు చేస్తున్నారు. దాంతో టీవీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.   

4 /6

షామా సికిందర్ చివరిసారిగా నటించిన 'బైపాస్ రోడ్' రిలీజ్ అయి మూడేళ్లు అయింది. అప్పటినుంచి ఈ బ్యూటీ కొత్త సినిమాలు ఏవీ చేయలేదు.   

5 /6

'ప్రేమ్ అగాన్' సినిమాతో షామా సికిందర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మన్, ది డెడ్లీ పార్ట్, బస్తీ, దూమ్ ధడాకా, కాంట్రాక్ట్, సెక్సాహోలిక్ సినిమాల్లో షామా నటించారు.   

6 /6

1981 ఆగష్టు 4న షామా సికిందర్ రాజస్థాన్‌లోని మక్రానలో జన్మించారు. డిగ్రీ అనంతరం ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కోర్స్ చేశారు.