VJ Archana Pics: వీజే అర్చన హాట్ పిక్స్.. సైడ్ యాంగిల్స్ సూపరో సూపర్!

Kollywood Actress VJ Archana hot Pictures Goes Viral. తమిళ భామ వీజే అర్చన హాట్ ట్రీట్ ఇచ్చారు. టీ షర్ట్, జీన్స్ వేసుకుని హాట్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు. 
 

1 /6

తమిళ భామ వీజే అర్చన హాట్ ట్రీట్ ఇచ్చారు. టీ షర్ట్, జీన్స్ వేసుకుని హాట్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోస్ చూసి ఫాన్స్ షాక్ అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలోనూ చెన్నై చిన్నది వీజే అర్చన చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలతో కుర్రకారుని కవ్విస్తుంటారు.   

3 /6

అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 6లో వీజే అర్చన పాల్గొన్నారు. దాంతో ఆమెకు మరింత పాపులారిటీ వచ్చింది.   

4 /6

మొరట్టు సింగిల్ సీజన్ 2, కామెడీ రాజా కలక్కల్ రాణి (2021) మరియు మరిన్ని సీరియల్‌లో వీజే అర్చన నటించారు. అర్చన  టెలివిజన్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు వీడియో జాకీ కూడా.   

5 /6

యూట్యూబ్‌ షార్ట్ ఫిల్మ్‌లు మరియు వెబ్ సిరీస్‌ల ద్వారా వీజే అర్చనకు మంచి పేరు వచ్చింది. విజయ్ టీవీలో ప్రసారమైన రాజా రాణి 2 సీరియల్‌ ద్వారా మరింత పాపులర్ అయ్యారు.   

6 /6

1991 మే 20న వీజే అర్చన చెన్నైలో జన్మించారు. అర్చన తల్లిదండ్రులు రవిచంద్రన్, జయంతి రవిచంద్రన్. ఆమె డిగ్రీ పూర్తిచేశారు.