Shobhita Rana: అందాలతో కనువిందు చేస్తున్న శోభిత రానా

అందాలతో నెటిజన్లకు కనులవిందు చేస్తోంది బాలీవుడ్ నటి శోభిత రానా.. మోడల్ కేరీర్‌ను ప్రారంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ చిత్రంతో మెరిసింది. అయితే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన అప్డేట్‌ను ఇస్తూ ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న ఫొటోలు నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నాయి. 

  • Nov 26, 2020, 12:13 PM IST

Shobhita Rana latest stills: అందాలతో నెటిజన్లకు కనులవిందు చేస్తోంది బాలీవుడ్ నటి శోభిత రానా.. మోడల్ కేరీర్‌ను ప్రారంభించిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ 2014లో ఇష్క్ బ్రాందీ అనే పంజాబీ చిత్రంతో మెరిసింది. అయితే ఈ ముద్దుగుమ్మ నిత్యం తన అప్డేట్‌ను ఇస్తూ ఇన్‌స్టాలో షేర్ చేస్తున్న ఫొటోలు నెటిజన్లను పిచ్చెక్కిస్తున్నాయి. 
 

1 /25

ముద్దుగుమ్మ శోభిత రానా తెలుగులోనూ పలు యాడ్స్, చిత్రాల్లో మెరిసింది. యాంకర్ లాస్య లీడ్‌రోల్ చేసిన 'రాజా మీరు కేక' చిత్రంతోపాటు 'ఊపేకుహ' సినిమాలోనూ నటించింది. 

2 /25

ఇష్క్ బ్రాందీ తరువాత ఈ భామ గొల్లు ఔర్ పప్పు, కెనడా ది ఫ్లైట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా ముద్దుగుమ్మ శోభితా రానా హిందీ మ్యూజిక్ వీడియోలతో కూడా దుమ్ములేపుతోంది. ప్రస్తుతం ఈ భామ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 

3 /25

4 /25

5 /25

6 /25

7 /25

8 /25

9 /25

10 /25

11 /25

12 /25

13 /25

14 /25

15 /25

16 /25

17 /25

18 /25

19 /25

20 /25

21 /25

22 /25

23 /25

24 /25

25 /25