ముంబై నుంచి తెలుగు వెండితెరకు వచ్చి దశాబ్దం గడిచినా సక్సెస్ కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటి శ్రద్ధా దాస్. ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ముంబై యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీ పట్టా అందుకుంది. సిద్దు ఫ్రం శ్రీకాకుళంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే లక్ కలిసిరాలేదు.
ముంబై నుంచి తెలుగు వెండితెరకు వచ్చి దశాబ్దం గడిచినా సక్సెస్ కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న నటి శ్రద్ధా దాస్. ఈమె ముంబైలో పుట్టి పెరిగింది. ముంబై యూనివర్సిటీ నుంచి జర్నలిజం డిగ్రీ పట్టా అందుకుంది Shraddha Das. సిద్దు ఫ్రం శ్రీకాకుళంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసింది. అయితే లక్ కలిసిరాలేదు.
డార్లింగ్, ఆర్య 2, డిక్టేటర్ సినిమాలలో నటించింది. కానీ హీరోయిన్‌గా సొంతంగా సినిమాలు లేక రేసులో వెనకబడింది. 12ఏళ్లు కావస్తున్నా సక్సెస్, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడు తరచుగా సోషల్ మీడియాలో బికినీ ఫొటోలు షేర్ చేస్తూ కవ్విస్తుంటోంది. చీర కట్టిన నడుము అందాలు చూపిస్తూ నెటిజన్లకు, తన ఫాలోయర్లకు అందాల కనువిందు చేస్తున్న Shraddha Das Hot Photos ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Images Credit: నటి శ్రద్ధా దాస్ Instagram ఖాతాలో ఈ ఫొటోలను షేర్ చేశారు.
Next Gallery