Actress Sneha Birthday : నటి స్నేహా బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఫ్యామిలీ పిక్స్ వైరల్

Actress Sneha Family స్నేహా బర్త్ డే సందర్భంగా బయటకు వచ్చిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. 

  • Oct 13, 2022, 10:54 AM IST
1 /5

నటి స్నేహా బర్త్ డే సందర్భంగా అలా ఫ్యామిలీ అంతా బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఫ్యామిలితో కలిసి స్నేహా ఫుల్ చిల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. స్నేహా పిల్లలను చూసి అంతా ఫిదా అవుతున్నారు.  

2 /5

ప్రస్తుతం స్నేహా బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయింది. మిస్టర్ అండ్ మిసెస్ అనే షోకు అనిల్ రావిపూడితో పాటుగా స్నేహా జడ్జ్‌గా వచ్చేసింది.

3 /5

స్నేహ, తన భర్తతో కలిసి ప్రకటనల్లో నటిస్తుంటుంది. అలా కొన్ని ఉత్పత్తులకు స్నేహా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఇప్పుడు స్నేహా మళ్లీ బుల్లితెరపై ఫుల్ బిజీగా మారనుంది.

4 /5

తమిళంలోనూ స్నేహ మంచి చిత్రాలను చేసింది. అయితే స్నేహ అక్కడే ప్రసన్నతో ప్రేమలో పడింది. చివరకు అది పెళ్లి వరకు వెళ్లింది. పెళ్లి తరువాత స్నేహా ఎక్కువగా సినిమాల్లో చేయలేదు.

5 /5

స్నేహాకు తెలుగు, తమిళంలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. స్నేహకు తెలుగులో హోమ్లీ హీరోయిన్ అనే ఇమేజ్ ఉంది. శ్రీకాంత్‌తో ఎక్కువ చిత్రాలు చేసింది స్నేహా.