Tamannaah Latest Pics: శారీలో మిల్కీ బ్యూటీ మెరుపులు.. ఊరించే అందాలతో హోయలు

Tamannaah Saree Images: మిల్కీ బ్యూటీ తమన్నా సరికొత్త లుక్‌లో మెరిసింది. చీరకట్టులో హొయలు ఒలకబోస్తూ.. ఫొటోలకు పోజులు ఇచ్చింది. మత్తెక్కించే చూపులతో కుర్రకారు గుండెలను క్లీన్‌బౌల్డ్ చేసేలా అందాల వల విసిరిసింది. ఆ పిక్స్‌ను మీరూ చూసేయండి. 
 

  • Oct 12, 2023, 00:03 AM IST
1 /5

ఈ ఏడాది ఆగస్టులో రెండు భారీ ప్రాజెక్ట్‌లతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తమన్నా.. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉంది.  

2 /5

తమన్నా నటించిన జైలర్, భోళాశంకర్ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులు ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. జైలర్ హిట్ అవ్వగా.. భోళాశంకర్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయింది.  

3 /5

తమన్నా డ్యాన్స్‌కు ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంది. హీరోలకు దీటుగా స్టెప్పులు వేస్తూ.. దశాబ్దానికి పైగా ఆడియన్స్‌ను అలరిస్తోంది.   

4 /5

హ్యాపీ డేస్‌ మూవీతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న మిల్కీ బ్యూటీ.. దాదాపు టాప్‌ హీరోలు అందరితోనూ నటించింది.   

5 /5

విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న తమన్నా.. పెళ్లి పీటలు ఎక్కేందుకు సమయం కోసం ఎదురుచూస్తోంది.