Trigrahi Yoga 2024: 300 ఏళ్ల తర్వాత శివరాత్రిరోజు అరుదైన త్రిగ్రాహి యోగం.. 3 రాశులకు గోల్డెన్ టైం..!

Trigrahi Yoga 2024: శివరాత్రి ఈ ఏడాది మార్చి 8న రానుంది. ఈరోజు అరుదైన త్రిగ్రాహి యోగం కూడా ఏర్పడనుంది. దీంతో మూడు రాశులకు గోల్డెన్ టైం కాబోతుంది. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి.
 

1 /5

కుంభరాశిలో శుక్ర, శని, సూర్యుడు, మీనరాశిలో రాహు, బుధులు, మకరరాశిలో కుజ, చంద్రుల కలయిక వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతోంది.  

2 /5

శివరాత్రి పరమపవిత్రమైన రోజు. భక్తశ్రద్ధలతో ఈరోజు శివుడికి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. ఎంతో పవిత్రమైన ఈరోజున అరుదైన త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. ఈ 3 రాశులకు బంగారు సమయం. దాదాపు 300 ఏళ్ల తర్వాత త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది.   

3 /5

సింహరాశి.. త్రిగ్రాహియోగం వల్ల సింహరాశివారికి బాగా కలిసివస్తుది. ఆర్థికంగా బలంగా ఉండే సమయం. వీరి వైవాహిక జీవితం కూడా ఆనందమయం అవుతుంది.

4 /5

మేషరాశి.. మేషరాశివారికి కూడా శివరాత్రి అరుదైన యోగం శుభప్రదం. ఈ యోగంలో వీరి ప్రతి కోరికా నెరవేరుతుంది. పని ప్రదేశంలో కూడా అంతా శుభం జరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

5 /5

మిథునరాశి.. మిథునరాశివారికి మహాశివరాత్రి మంచి సమయం. శివుడి ఆశీర్వాదంతో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)