Chiranjeevi: చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన అలీ, మైత్రీ అధినేతలు..

Chiranjeevi: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలె  పద్మ విభూషణ్‌ అవార్డుతో గౌరవించింది. దీంతో తెలుగు ప్రజలతో పాటు మెగాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.ఈ సందర్బంగా చిరును పలువురు ప్రముఖులు ఆయన ఇంట్లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కోవలో అలీ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో పాటు దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీని చిరును కలిసి బెస్ట్ విషెష్ తెలియజేసారు.

1 /8

చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన ఏషియన్ సునీల్ నారంగ్..

2 /8

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన ప్రముఖ నటుడు వైసీపీ నేత అలీ..

3 /8

చిరంజీవిని మర్యాద పూర్వకంగా కలిసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవి శంకర్, నవీన్ యెర్నేని..

4 /8

చిరంజీవిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ..

5 /8

చిరంజీవితో మర్యాద పూర్వకంగా భేటి అయిన దర్శకుడు గోపీచంద్ మలినేని..

6 /8

చిరంజీవికి 2006లో పద్మభూషణ్‌ తర్వాత తాజాగా పద్మవిభూషణ్‌తో కేంద్రం గౌరవించింది.

7 /8

ప్రస్తుతం చిరు విశ్వంభర మూవీ చేస్తున్నారు.

8 /8

పూర్తి సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.