Agni Prime Missile: అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం, ప్రత్యేకతలివే

ఇండియాకు ఇరుకుపొరుగున ఉన్న రెండు ప్రత్యర్ధి దేశాలు చైనా, పాకిస్తాన్ ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతుంటాయి. అందుకే ఇండియా అస్తశస్త్ర్యాల్ని రెట్టింపు చేస్తోంది. విదేశాల్నించి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా దేశీయంగా మిస్సైల్స్ తయారు చేస్తోంది. తాజాగా ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని ప్రైమ్ విజయవంతంగా ప్రయోగించింది.

Agni Prime Missile: ఇండియాకు ఇరుకుపొరుగున ఉన్న రెండు ప్రత్యర్ధి దేశాలు చైనా, పాకిస్తాన్ ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వుతుంటాయి. అందుకే ఇండియా అస్తశస్త్ర్యాల్ని రెట్టింపు చేస్తోంది. విదేశాల్నించి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా దేశీయంగా మిస్సైల్స్ తయారు చేస్తోంది. తాజాగా ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్ని ప్రైమ్ విజయవంతంగా ప్రయోగించింది.

1 /5

2 /5

ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి కొత్త జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది.   

3 /5

4 /5

5 /5

అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష నిన్న విజయవంతంగా ముగిసింది. డీఆర్డీవో సహకారంతో 1000 నుంచి 2000 కిమీ సామర్ధ్యం కలిగిన మిస్సైల్ పరీక్ష ఇది