Aaradhya Devi Hot pics: ఆరాధ్య దేవిని హాట్ దేవిగా మార్చేసిన వర్మ, ఫోటోలు వైరల్

Aaradhya Devi Hot pics: పద్దతిగా ఉండే ఆరాధ్య దేవిని హాట్ దేవి చేసేశాడు ఆర్జీవీ. ఆరాధ్య దేవి ఆలియాస్ శ్రీలక్ష్మీ సతీష్ లేటెస్ట్ గా ఇన్ స్టాలో అప్ లోడ్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. 
 

1 /6

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'శారీ' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది ఆరాధ్య దేవి.   

2 /6

ఆరాధ్య దేవి అసలు పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఈమె మెుదట్లో ఫోటోస్, రీల్ చేస్తూ ఫేమస్ అయింది.   

3 /6

అలా ఒక్కసారి ఆర్జీవీ కంట పడింది శ్రీలక్ష్మీ సతీష్. ఆమె అందానికి ముగ్దుడైన ఆర్జీవీ ఆమెకు ఆరాధ్య దేవి అని పేరు పెట్టాడు.   

4 /6

అంతేకాకుండా ఆమెను పెట్టి  'శారీ'అనే సినిమా కూడా తీస్తున్నాడు. ఇది త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రానుంది.   

5 /6

పద్దతిగా చీరకట్టులో అందాల ఆరబోసే ఆరాధ్య దేవి.. శారీ సినిమాలో ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టిం వైరల్ అవుతున్నాయి.   

6 /6

తాజాగా ఆరాధ్య దేవి హాట్ హాట్ ఫోటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫోటోలను చూసిన కుర్రాళ్లకు మెంటలెక్కిపోతుంది.