Pragya Jaiswal latest Photos : పసుపు రంగు డ్రెస్‌లో తళుక్కుమన్న ప్రగ్యా జైస్వాల్‌.. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోలు

Pragya Jaiswal stunning photos : కంచె మూవీతో చక్కటి అభినయం ప్రదర్శించి అందరి దృష్టి ఆకర్షించింది ప్రగ్యా జైస్వాల్‌. ఈ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందుకొంటోంది ఈ భామ. ఇటీవల బాలకృష్ణ సరసన అఖండ మూవీలో నటించింది సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ప్రగ్యా.

  • Dec 15, 2021, 18:12 PM IST

Akhanda Movie Heroine Pragya Jaiswal stunning photos in Yellow Outfit : బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తాజాగా వచ్చిన అఖండ మూవీ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటోంది. కంచె మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ అఖండ మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తాజాగా పసుపు రంగు డ్రెస్‌లో తళుక్కుమన్న ప్రగ్యా జైస్వాల్‌ ఫొటోలపై ఓ లుక్కేద్దాం పదండి. (Photos Credit and Source : Twitter)

1 /5

ప్రగ్యా జైస్వాల్‌ కంచె మూవీ తర్వాత జయ జానకి నాయకతో పాటు తదితర చిత్రాల్లో నటించింది. 

2 /5

అఖండ మూవీతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల స్థానంలో పదిలమైన స్థానం సంపాదించుకుంది. 

3 /5

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించింన అఖండ మూవీలో ప్రగ్యా జైస్వాల్‌ పవర్‌‌ఫుల్‌ క్యారెక్టర్ పోషించింది.

4 /5

ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై రవీందర్‌ రెడ్డి నిర్మించిన అఖండ మూవీ ద్వారా ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగులో మళ్లీ మంచి పేరు సంపాదించుకుంది. 

5 /5

డిసెంబరు 2న విడుదలైన అఖండ మూవీ ద్వారా ప్రగ్యా టాలీవుడ్‌లో సక్సెస్‌ అందుకుంది.