Allu Sneha Reddy: అల్లు స్నేహారెడ్డి లేటెస్ట్ ట్రెండీ పిక్స్.. హీరోయిన్లకు దీటుగా..

Allu Sneha Reddy Latest Pics: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో భారీ క్రేజ్ ఉంది. ఈ అల్లు వారి కోడలకు సోషల్‌ మీడియాలో తొమ్మిది మిలియన్లకు దగ్గరగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్య స్నేహారెడ్డి ఫోటో షూట్లు, మోడ్రన్ లుక్స్‌తో అదరగొడుతుంది. 

  • Nov 22, 2022, 18:07 PM IST
1 /5

స్టార్ హీరోయిన్లకు దీటుగా స్నేహారెడ్డి ఫిట్‌నెస్‌తో నెట్టింట ఫొటోలతో దూసుకుపోతుంది. తన మేకోవర్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.

2 /5

నీయవ్వ తగ్గేదేలే అంటూ స్నేహారెడ్డి నిత్యం స్టైలీష్ ఫోటలతో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.   

3 /5

ఇటీవల దీపావళి సందర్భంగా స్నేహారెడ్డి ధరించిన వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ చీర ధర ఎంత అని ఎంక్వేరీ చేయడగా.. ధర రూ.1,76,000 గా తేలింది.

4 /5

సినిమా ఫంక్షన్లకు ఎప్పుడూ రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది.   

5 /5

తాజాగా ప్రీతమ్ జుకల్కర్ సెట్ చేసిన లేటెస్ట్ డ్రెస్ ట్రెండీ పిక్స్ షేర్ చేసుకుంది స్నేహారెడ్డి. మీరూ ఓ లుక్కేయండి.