Amala Paul Bikini Photos: బీచ్ లో బికినీలో అమలా పాల్ హాట్ ట్రీట్.. రచ్చ రేపుతోందిగా!

Amala Paul Bikini Photos: అమలా పాల్ మాల్దీవులలో మెరిసింది. బీచ్ లో బికినీ ధరించి మరీ ఆమె అందాలు ఆరబోస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

  • Sep 17, 2022, 16:40 PM IST
1 /5

కడవర్ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించింది హీరో అమలా పాల్ ఇప్పుడు మాల్దీవులలో విహరిస్తోంది. 

2 /5

బికినీ ధరించిన ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది. బీచ్ ఒడ్డున ఆమె చేసిన ఫోటో షూట్ తాజాగా షేర్ చేసింది. 

3 /5

అమలా పాల్ బికినీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

4 /5

ఈ మధ్యనే అమలా పాల్ తెలుగు సినీ పరిశ్రమ మీద చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. 

5 /5

అదలా ఉంచితే ఆమె ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.