Amazon Work From Home Jobs: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ చాలా రోజుల తర్వాత నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది. అమెజాన్ పార్ట్ టైం జాబ్స్‌లో భాగంగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలను కంపెనీ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే పేరుతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. ఎప్పటి నుంచో మంచి జీతంలో జాబ్ కావాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే ఈ షిప్పింగ్ అండ్ డెలివరీ అసోసియేట్ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పార్ట్ టైం జాబ్స్‌ను ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశాలన్ని అమెజాన్ అందిస్తోంది. అయితే ఈ జాబ్ సెలక్ట్ అయిన వారు తప్పకుండా 40 గంటల పాటు వర్క్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఈ జాబ్‌కి సంబంధిచిన కంపెనీ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఈ జాబ్‌ను అప్లై చేసుకుని వారు తప్పకుండా 12th పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్‌కి అప్లై చేసుకుని వారు తప్పకుండా 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారిగా ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు మంచి స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది.
ఈ జాబ్ పొందడానికి ఇంగ్లీష్‌లో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం అవసరమవుతుంది. కాబట్టి బాగా మాట్లాడడం, రాయగలిగే సామర్థ్యం కూడా ఉండాలని అమెజాన్ తెలిపింది.
ఇక ఈ పార్ట్ టైం జాబ్స్ షిఫ్టుల వారీగా పని చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్‌కి సంబంధించిన జీతం వివరాల్లోకి వెళితే, ప్రతీ నెల రూ. 35,000 పే చేస్తారని అమెజాన్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి కంపెనీ కొన్ని సదుపాయలను కూడా అందిస్తోంది. వాటి వివరాల్లోకి వెళితే, ఇందులో కంపెనీ ముందుగా మెడికల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తోంది.
అలాగే పెన్షన్ ప్లాన్, ఇంటర్నెట్ అలవెన్స్, ఇతర అలవెన్స్‌లను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ జాబ్ అప్లై చేసుకోవాలనుకునేవారు అమెజాన్ జాబ్స్ అనే వెబ్ సైట్‌ను సందర్శిచాల్సి ఉంటుంద.