Amyra Dastur: అందాలతో మైమరిపిస్తున్న అమైరా

సోషల్ మీడియాలో అందచందాలతో అందరినీ మైమరిచిపోయేలా హల్‌చల్ చేస్తుంటుంది బ్యూటీ అమైరా దస్తూర్.. మోడల్‌గా ఎదిగిన ఈ భామకు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా అవకాశాలు రాకపోయినా.. అనతికాలంలోనే తమిళం, హిందీలో ఎక్కువగా పేరు సంపాదించుకుంది. అయితే అమైరా.. తరచూ నెటిజన్లు మైమరిపోయేలా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 
  • Aug 31, 2020, 16:02 PM IST

Amyra Dastur latest hot Photos: సోషల్ మీడియాలో అందచందాలతో అందరినీ మైమరిచిపోయేలా హల్‌చల్ చేస్తుంటుంది బ్యూటీ అమైరా దస్తూర్.. మోడల్‌గా ఎదిగిన ఈ భామకు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా అవకాశాలు రాకపోయినా.. అనతికాలంలోనే తమిళం, హిందీలో ఎక్కువగా పేరు సంపాదించుకుంది. అయితే అమైరా.. తరచూ నెటిజన్లు మైమరిపోయేలా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటుంది. 

1 /17

వాస్తవానికి అమైరా దస్తూర్ టాలీవుడ్‌లో కేవలం రెండు సినిమాల్లోనే నటించింది. మనసుకి నచ్చింది సినిమాలో సందీప్ కిషన్ సరసన, రాజుగాడు సినిమాలో రాజ్ తరుణ్ సరసన జోడి కట్టింది ఈ భామ.  

2 /17

అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ ముంబై భామ అమైరాకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. 

3 /17

అయినప్పటికీ ఈ భామ తమిళం, హిందీలో మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకుసాగుతోంది. 

4 /17

5 /17

6 /17

7 /17

8 /17

9 /17

10 /17

Amyra Dastur latest photos

11 /17

12 /17

13 /17

14 /17

15 /17

16 /17

17 /17