Ananya Nagalla: అనన్య.. కుర్రాళ్ల గుండెల్లో ఇలా సెగలు రేప తరమా..? లేటెస్ట్‌ ఫోటోస్‌

Ananya Nagalla Hot Photos: 'మల్లేశం' సినిమా ద్వారా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అనన్య నాగళ్ల ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అనన్య నాగళ్ల లేటెస్ట్‌ హాట్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీకోసం...
 

1 /8

అనన్య నాగళ్ల తెలంగాణ అమ్మాయి. ఈమె పుట్టింది ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి. బీటెక్‌ చదివిన ఈ ముద్దుగుమ్మ తాజాగా 'పొట్టేల్‌' సినిమాల్లో అలరించింది.  

2 /8

ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఈమె ఇన్ఫోసిస్‌లో జాబ్‌ కూడా చేశారు.  ఆ తర్వాత సినిమాలపై ఉండే క్రేజ్‌తో జాబ్‌ వదిలేశారు.  

3 /8

'షాదీ' అనే షార్ట్‌ ఫిల్మ్‌కు ఈమెకు బెస్ట్‌ యాక్ట్రెస్‌గా 'సైమా' అవార్డు కూడా అందుకుంది. ఇక పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా 'వకీల్‌ సాబ్‌' సినిమా ద్వారా ఈమె గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది.  

4 /8

ఈ సినిమాతో అనన్య దివ్య నాయక్‌ పాత్ర పోషించారు. ఈ సినిమా హిందీలో రీమేక్‌ 'పింక్‌' అని సినిమా పేరు పెట్టారు. 'తంత్ర' హార్రర్‌ మూవీలో నటించి మెప్పించింది అనన్య.  

5 /8

సోషల్‌ మీడియాలో అనన్య నాగళ్ల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో అనన్య పసుపు రంగు డ్రెస్‌ వేసుకుంది. దీనికి తగిన లాంగ్‌ చెవి కమ్మలు పెట్టుకుంది.  

6 /8

అంతేకాదు తెలుపు రంగు చీరలో కూడా మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  

7 /8

ఇక అనన్య హిందీ సినిమా 'జయేష్‌ జోర్దార్‌ స్టోరీ' సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా 2022లో విడుదలైంది. రణవీర్‌ సింగ్‌ హీరోగా నటించారు.  

8 /8

ఈ బాలీవుడ్‌ మూవీలో అనన్య నాగళ్లతోపాటు 'అర్జున్‌ రెడ్డి' హీరోయిన్‌ షాలినీ పాండే కూడా నటించారు.