Anasuya: అనసూయ అందాల ఆరబోత.. ఈ ఫోటో చూస్తే గుండె జారుద్ది జాగ్రత్త..!

Anasuya Saree Photos: అనసూయ యాంకర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమె పూర్తి పేరు అనసూయ భరద్వాజ్‌. రంగస్థలం సినిమా నుంచి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 'పుష్ప' సినిమాలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
 

1 /7

సాక్షి టీవీలో న్యూస్‌ ప్రెజెంటర్‌గా పనిచేసిన అనసూయ ఆ తర్వాత మా మ్యూజిక్‌ యాంకర్‌గా పనిచేశారు.  

2 /7

వేదం, పైసా వంటి సినిమాలకు డబ్బింగ్‌ కూడా చెప్పారు. జబర్దస్త్‌ యాంకర్‌గా ఒక్కసారిగా ఆమెకు క్రేజ్‌ పెరిగింది.  

3 /7

ఆ తర్వాత నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా నటించారు. అనసూయ నెగిటివ్‌ రోల్స్‌ కూడా చేస్తోంది.  

4 /7

సినిమా, యాంకరింగ్‌ మాత్రమే కాదు కొన్ని టీవీ షోలకు సైతం అనసూయ హోస్ట్‌గా వ్యవహరించారు. ముఖ్యంగా 'జీ కుటుంబం అవార్డ్స్‌'కు కూడా హోస్ట్ చేశార.  

5 /7

ఇక పుష్ప సినిమాలో ఈమె నటన మరో రేంజ్‌కు తీసుకు వెళ్లింది. అనసూయ భర్త పేరు సుశాంక్‌ భరద్వాజ్‌ వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  

6 /7

అనసూయ బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌గా సైమా అవార్డు, ఫిల్మ్‌ ఫేయిర్‌ అవార్డు కూడా దక్కించుకున్నారు.  

7 /7

అనసూయ సోషల్‌ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రస్తుతం ఓ చీరలో మెరిసిపోతుంది అనసూయ. దీనికి తగిన నగలు ధరించి కనువిందు చేస్తున్నారు.