Anasuya Saree Pics : సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటు ఉంటుంది అనసూయ. అలాంటి అనసూయ ప్రస్తుతం పట్టు చీరలు ఇచ్చిన ఫోజులు తెగ వైరల్ అవుతున్నాయి.
Anasuya Photo gallery: జబర్దస్త్ షో తో మనకు పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో తన అందంతో మనల్ని ఆకట్టుకున్న నటి అనసూయ.
20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. కానీ ఆమెకు పేరు వచ్చింది మాత్రం జబర్దస్త్ షో తో.
ఇక ఆ తర్వాత బుల్లితెరలోనే కాదు వెండి తెర ర పైన కూడా రంగమ్మత్త లాంటి క్యారెక్టర్లు వేసి మనందరిని మెప్పించింది.
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సోషల్ మీడియాలో బాగా యక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.
కాగా ఇప్పుడు అనసూయ పట్టుచీరలో.. ముక్కు పొడక పెట్టుకుని యమ స్టైల్ గా అలానే యమ హాట్ గా ఇచ్చిన ఫోజులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.