Anchor Anasuya Bharadwaj : పెద్దాపురంలో యాంకర్ అనసూయ.. హోటల్ బెడ్ రూంలో అలా పోజులు

Anchor Anasuya Bharadwaj in Peddapuram యాంకర్ అనసూయ ప్రస్తుతం పెద్దాపురంలో విహరిస్తోంది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటూ పెద్దాపురంలో చీరకట్టులో కనిపించింది. అనసూయ చీరకట్టుకు అంతా ఫిదా అవుతున్నారు.

  • Jan 08, 2023, 13:22 PM IST
1 /5

బుల్లితెరపై అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటిగా వెండితెరపైనా అనసూయ మంచి ఫాలోయింగ్ ఉంది.

2 /5

బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న అనసూయ.. తనంతట తానే బుల్లితెరకు దూరంగా ఉంటోంది.

3 /5

వెండితెరపై అనసూయకు డజనకుపైగా ఆఫర్లు ఉండటంతో.. బుల్లితెరకు దూరంగా ఉంటూ వస్తోంది. పలు సినిమాలు రెడీ అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి.

4 /5

అనసూయ సోషల్ మీడియాలో చేసే అందాల ప్రదర్శన అందరినీ కట్టిపడేస్తుంటుంది. అనసూయ తాజాగా షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటూ సందడి చేసింది.  

5 /5

పెద్దాపురంలో అనసూయ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. హోటల్ బెడ్ రూంలో ఇలా చీరకట్టులో పోజులు ఇచ్చింది.